Logo
Download our app
PCC అధ్యక్షుడిని కలిసిన అరవింద్
NEWS   Oct 19,2024 03:35 pm
KMR: గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు జుక్కల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ సౌదగర్ అరవింద్. జుక్కల్ నియోజకవర్గ సమస్యల గురించి టీ-పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అడిగి తెలుసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source