రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు
NEWS Oct 19,2024 04:56 pm
కథలాపూర్ మండలంలోని కోరుట్ల కథలాపూర్ రోడ్డు నుండి మోడల్ స్కూల్, అలాగే జూనియర్ కాలేజీకి వెళ్లే రోడ్డు నిర్మాణానికి 1 కోటి 30 లక్షలు మంజూరు అయ్యాయి. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మోడల్ స్కూల్ విద్యార్థులు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు విద్యార్థులు పాలాభిషేకం చేశారు.