Logo
Download our app
కె.జగన్నాధపురంలో అతి భారీ వర్షం
NEWS   Oct 19,2024 04:55 pm
అయినవిల్లి మండలం కె.జగన్నాథపురం గ్రామంలో శనివారం ఉదయం ఉరుములు, ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు, వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
⚠️ You are not allowed to copy content or view source