Logo
Download our app
రేవంత్‌ను దించేందుకు మంత్రులే కుట్రలు
NEWS   Oct 19,2024 07:10 am
రేవంత్‌రెడ్డిని సీఎం పదవి నుంచి దించేందుకు ప్రభుత్వంలోని మంత్రులే కుట్రలు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మూసీ సుందరీకరణ అంశం ప్రభుత్వంలో అనిశ్చితిని నెలకొల్పిందని ఆరోపించారు. మరోవైపు ‘హైడ్రా’ కూల్చివేతలు, గ్రూప్-1 ఉద్యోగులు ఆందోళలను సీఎం రేవంత్‌రెడ్డికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టాయన్నారు. రేవంత్ జాగ్రత్త పడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి ఉంటుందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source