తమ్ముడిని రప్పించాలని కోరిన నాన్న
NEWS Oct 19,2024 07:59 am
కువైట్ వెళ్లిన తమ్ముడిని ఇండియాకు రప్పించాలని ప్రవాసీ ప్రజావాణిలో ఓ అన్న ఫిర్యాదు అందజేశాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్య పల్లికి చెందిన అనుదీప్ ఉద్యోగరీత్యా కువైట్ వెళ్లాడు. అనుదీప్ వెళ్లిన కొన్ని రోజులకే అనారోగ్యానికి గురయ్యాడు.ఈ క్రమంలో తన సోదరుడిని ఇండియాకు రప్పించాలని అనుదీప్ అన్న అనిల్ శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్ లోని గల్ఫ్ ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.