Logo
Download our app
ఎమ్మెల్యే సంజయ్‌ని కలిసిన ఐకెపి సభ్యులు
NEWS   Oct 19,2024 06:41 am
సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఐకేపీ సంఘం సభ్యులు శనివారం జగిత్యాల MLA డా. సంజయ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source