సర్ఫరాజ్ ఖాన్ తొలి సెంచరీ
NEWS Oct 19,2024 06:22 am
కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్‌లో కేవలం 110 బంతుల్లోనే ఈ మార్క్‌ను తాకాడు. ఇది అతడి కెరీర్లో తొలి అంతర్జాతీయ సెంచరీ. నాలుగో టెస్టులోనే శతకం పూర్తి చేయడం విశేషం. ఓవర్‌నైట్ 70 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సర్ఫరాజ్ ఏ దశలోనూ తడబాటుకు గురికాలేదు. చూడచక్కని షాట్లతో అలరించాడు.