భారత్ టూరిస్టులకు కొత్త వీసా పాలసీ
NEWS Oct 19,2024 05:20 am
దుబాయ్: భారత్ టూరిస్టుల కోసం కొత్తగా వీసా ఆన్ అరైవల్ పాలసీని తీసుకొచ్చింది. ఇకపై వీసా లేకున్నా సరే విమానం ఎక్కేయొచ్చు, అక్కడి ఎయిర్ పోర్టులో దిగగానే వీసా తీసుకోవచ్చు. కొన్ని రూల్స్ పెట్టింది. చెల్లుబాటయ్యే అమెరికా వీసా, రెసిడెంట్ పర్మిట్ లేదా గ్రీన్ కార్డు ఉన్న ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్లు / బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌లోని ఏదైనా దేశం జారీ చేసిన వీసా / రెసిడెంట్ పర్మిట్ ఉంటే అర్హులు.