భారత జట్టు పేరిట అరుదైన రికార్డు!
NEWS Oct 19,2024 05:11 am
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా శుక్రవారం ఈ సంచలన ఫీట్ సాధించింది. 2022లో ఇంగ్లండ్ (89) రికార్డును తుడిచేస్తూ 2024లో భారత్ 102తో టాప్ ప్లేస్‌కు చేరింది.