Logo
Download our app
ఎమ్మెల్యేకు చర్లకొండపూర్ గ్రామస్తుల కృతజ్ఞతలు
NEWS   Oct 19,2024 05:33 am
రాయికల్ మండలం చర్ల కొండాపూర్ నుండి మైతాపూర్ బిటీ రోడ్డు నిర్మాణానికి 1 కోటి 86 లక్షల నిధులు మంజూరుకు కృషి చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు చర్ల కొండాపూర్ గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు ధ‌న్య‌వాదాలు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్‌లో ఎమ్మెల్యే సంజయ్ ను కలిశారు.
⚠️ You are not allowed to copy content or view source