Logo
Download our app
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో CBI సోదాలు
NEWS   Oct 19,2024 05:36 am
చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీబీఐ అధికారుల సోదాలు కలకలం సృష్టించింది. శ్రీకాళహస్తికి చెందిన రావూలూరి శ్రీనివాసులు నాయుడు చిత్రదుర్గ నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనపై నమోదైన అక్రమ ఆస్తుల కేసు విచారణను సీబీఐ చేపట్టింది. ఇందులో భాగంగా చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం డీఎస్పీ మహేశ్, సీఐ షైనీ రికార్డులు పరిశీలించారు.
⚠️ You are not allowed to copy content or view source