Logo
Download our app
పర్యావరణ పరిరక్షణకు ఉపాధ్యాయుడు కృషి
NEWS   Oct 18,2024 04:58 pm
పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ నందు గిరిజన బాలబాలికల డివిజన్ స్థాయి ఆటల పోటీలు ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన ఐటిడిఎ పిఓ బి.రాహుల్ ఐఏఎస్ కు మొక్కను అందించిన ఆంగ్ల ఉపాధ్యాయుడు యం.బాలు. పర్యావరణ పరిరక్షణ కోసం తాను పనిచేసిన పాఠశాలల్లో మొక్కలు నాటనని, గత కొన్ని ఏళ్లుగా మొక్కలు నాటుతున్నా ఆయనను పిఓ రాహుల్ ఐఎఎస్ అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source