Logo
Download our app
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
NEWS   Oct 18,2024 04:56 pm
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ లెవెల్ బాల బాలికల ఆటలు పోటులను శుక్రవారం స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు ఐటిడిఎ పిఓ రాహుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ప్రాజెక్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source