Logo
Download our app
రైతులు మునగాకు సాగు చేయాలి: కలెక్టర్
NEWS   Oct 18,2024 04:55 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఏపిఎంలు, ఈసీఎస్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రైతులు వేసవికాలంలో మునగాకు సాగు చేసి, అధిక లాభాలు గడించాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source