Logo
Download our app
ప‌లు గ్రామాల్లో MLA జ‌న్మ‌దినం వేడుక‌లు
NEWS   Oct 18,2024 03:56 pm
మెట్‌పల్లి: కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ జన్మదినం సంద‌ర్భంగా మల్లాపూర్ మండలంలోని రాఘవపేట, మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్, కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామాలలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్ , మిఠాయిలు పంపిణీ చేశారు. సంజయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source