Logo
Download our app
ఎంపీ కేశినేని చిన్నిని కలిసిన జనసేన నేతలు
NEWS   Oct 18,2024 12:05 pm
విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ భాను, రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామమోహన రావు (గాంధీ) శుక్రవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి దుశ్శాలువాతో ఎంపీని సత్కరించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి బలంగా కలిసి ముందుకెళ్లాలని కోరారు. జనసేన పార్టీ జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source