Logo
Download our app
శబరిమల వరకు మహ పాదయాత్ర!
NEWS   Oct 18,2024 04:32 pm
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం బిహచ్ఇఎల్ టౌన్షిప్ శ్రీ ఆయ్యప్ప దేవాలయం ప్రాంగణం నుండి శబరిమల వరకు చేపట్టనున్న శబరిమల మహ పాదయాత్రను శుక్రవారం పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు
⚠️ You are not allowed to copy content or view source