ఎమ్మెల్యే సంజయ్ జన్మదిన వేడుకలు
NEWS Oct 18,2024 12:02 pm
మెట్‌పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ ఛైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.