సంగారెడ్డిలో వెయిట్ లిప్టింగ్ ఎంపిక
NEWS Oct 18,2024 12:03 pm
సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వెయిట్ లిప్టింగ్ ఎంపికలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో 15మందిని రాష్ట్రస్థాయి పోటిలకు ఎంపిక చేసినట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అమూల్యమ్మ తెలిపారు..