BRS సమావేశానికి విద్యార్థి నాయకులు
NEWS Oct 18,2024 04:33 pm
జహీరాబాద్: తెలంగాణ భవన్లో BRS ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి జహీరాబాద్ నిమోజకవర్గ నుంచి ఉద్యమకారులు రవికిరణ్, రాకేష్, ఓంకార్, ఫయాజ్, మధు తదితరులు తరలివెళ్లారు. సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ముఖ్యఅతిధిగా పాల్గోని పార్టీ బలోపేతం కోసం దిశా నిర్దేశం చేసిన్నట్లు నాయకులు తెలిపారు.