Logo
Download our app
టెన్త్, ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
NEWS   Oct 18,2024 04:36 pm
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ పది, ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం శాంతినగర్ లోని సెయింట్ ఆంథోని పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జవాబు పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు వారికి కేటాయించిన తేదీల్లో హజరుకావాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source