బిగ్‌బాస్ ఫేం సోనియా పెళ్లి ఫిక్స్
NEWS Oct 18,2024 09:58 am
బిగ్‌బాస్ తాజా సీజన్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది సోనియా ఆకుల. ఎలిమినేట్ తర్వాత కూడా సోనియా పేరు బాగా వినిపిస్తోంది. సోనియా త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ యష్ వీరగోనితో పెళ్లి పీటలెక్కనుంది. సోనియాకు కాబోయే భర్త యష్‌కి స్వయంగా ఫ్లై హై అనే టూరిజం సంస్థ ఉంది. అలాగే అబ్రాడ్ కి వెళ్లే స్టూడెంట్స్ కోసం పనిచేసే కన్సల్టెన్సీ సంస్థ ఉంది.