నాగుపాము - ముంగిస భీకర పోరు
NEWS Oct 18,2024 09:21 am
TG: మంచిర్యాల జిల్లా రోటిగూడ (జన్నారం)లో రహదారిపై పడగ విప్పిన నాగుపామును చూసి వాహనదారులు ఆగిపోయారు. ఇదే టైంలో పాముకు ఎదురుగా ఓ ముంగిస వచ్చింది. 2 జంతువుల మధ్య కొన్ని సెకన్ల పాటు ఫైట్ జరిగింది. ఈ పోరాటంలో ముంగిసదే పైచేయిగా కనిపించింది. ముంగిస పామును చంపి నోట్లో కరుచుకొని పొదల్లోకి వెళ్లింది.