Logo
Download our app
అంతర్రాష్ట్ర గొలుసు దొంగలు అరెస్ట్
NEWS   Oct 18,2024 08:45 am
అంతరాష్ట్ర గొలుసు దొంగలను మహబూబాబాద్ టౌన్, సిసిఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ వెల్లడించారు. ఈ కేసులో 20.9 తులాల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకోగా వాటి విలువ రూ. 14,63,000 ఉంటుందని వెల్లడించారు. వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో 4 బృందాలుగా ఏర్పడి తనిఖీ చేసి ఇల్లందు రోడ్డు ఆర్తి గార్డెన్లో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source