Logo
Download our app
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS   Oct 18,2024 10:10 am
టేక్మాల్: డిఆర్డిఏ,ఐకెపి ఆధ్వర్యంలో టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల ఎంపీవో అధికారి ఏపీఎం రామకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాంప్రసాద్, సీసీ జానబాయి, పంచాయతీ కార్యదర్శి మహేష్ కుమార్, సిఏ సంజీవ రెడ్డి,కమిటీ మెంబర్లు సాయమ్మ, వినోద, అశోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరసింహరెడ్డి, రాములు, సాయిలు, సురేందర్ రెడ్డి, హన్మగౌడ్, బీమయ్య, ప్రభాకర్, బాలయ్య, పోచయ్య, రాజు, భూమయ్య, సాయిలు, పెంటయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source