Logo
Download our app
ఎమ్మెల్యే డా. సంజయ్ జ‌న్మదినం ఆశీస్సులు అంద‌జేసిన కేసీఆర్
NEWS   Oct 18,2024 08:39 am
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ జ‌న్మదినం సంద‌ర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్‌కు పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్, ఎమ్మెల్యే సంజయ్‌కి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source