మహర్షి జన్మదిన వేడుకలు
NEWS Oct 18,2024 08:50 am
మెట్‌పల్లి: నిఖిల్ భరత్ స్కూల్ అధినేత మహర్షి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రసేన యూత్ సభ్యులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెట్టి లక్ష్మణ్, బొడ్ల ఆనంద్, పింజరి హరీష్, తోట మధు, కొండ్రా అరుణ్, పిప్పేరా రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.