Logo
Download our app
ఆళ్లగడ్డలో హై టెన్షన్‌.. భారీగా పోలీసులు!
NEWS   Oct 18,2024 04:13 am
ఆళ్లగడ్డలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఏవి సుబ్బారెడ్డికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చేశారు. ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ వదిలి వెళ్లిపోవాలంటూ అఖిలప్రియ చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఏవి సుబ్బారెడ్డిపై పోలీసులు ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు ద్వారా భూమా అఖిలప్రియ ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో పోలీసులు భారీగా మోహరించారు. దాంతో ఆళ్లగడ్డలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source