Logo
Download our app
కెనడా ఆరోపణలపై భారత్ కౌంటర్ అటాక్
NEWS   Oct 18,2024 03:36 am
కెనడా చేస్తున్న ఆరోపణలపై భారత్ కౌంటర్ ఇచ్చింది. కెనడాపైనే ఆరోపణలు చేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధం ఉన్న వ్యక్తులను సరెండర్ చేయాలని అనేక మార్లు కోరినా కెనడా నుంచి ఎటువంటి స్పందన రాలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు. ఆ ముఠాపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని స్పష్టం చేసింది. ట్రూడో ప్రభుత్వం తీరు, నిరాధార ఆరోపణల వల్లే తాజా సంక్షోభం ఏర్పడిందని తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source