2 పార్టులుగా మహేష్-రాజమౌళి సినిమా?
NEWS Oct 17,2024 06:16 pm
మహేష్‌బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ 2 భాగాలుగా రాబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అమోజన్ అడవుల నేపథ్యంలో కొనసాగే ఈ కథను ఒకే భాగంలో చెప్పడం సాధ్యమయ్యే విధంగా లేదని రాజమౌళి అండ్ ఆయన బృందం ఆలోచనలో వున్నట్లు టాక్. ఇండియానా జోన్స్ మాదిరిగా ఈ చిత్రం సీక్వెల్‌లు ఒకదాని తరువాత మరొకటి వచ్చే అవకాశాలు కూడా వున్నాయని అంటున్నారు.