విద్యాశాఖ అధికారిని తొలగించాలని డిమాండ్
NEWS Oct 17,2024 06:00 pm
ఉపాధ్యాయుల కౌన్సిలింగ్‌లో అక్రమాలకు పాల్పడిన జిల్లా విద్యాశాఖ అధికారిని తొలగించాలని.. టియస్ యుటిఫ్ భద్రాద్రి జిల్లా కమిటి డిమాండ్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2024 డిఎస్సి కౌన్సిలింగ్‌లో ఉద్దేశపూర్వకంగా జిల్లా విద్యాశాఖాధికారి చేసిన అక్రమాలపై, వారి కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా డిఇఓ కార్యాలయంలో టీఎస్ యుటిఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు.