Logo
Download our app
40 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
NEWS   Oct 17,2024 05:47 pm
సంగారెడ్డి జిల్లా మనూర్ డావురు చౌరస్తా వద్ద 40 కిలోల నిషేధిత ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నటు ఎస్పీ రూషేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 50 కిలోల హష్ ఆయిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయిని గుర్తిస్తే 8712656777 నంబర్ కు సమాచారం ఇవ్వలని ఎస్పీ కోరారు.
⚠️ You are not allowed to copy content or view source