Logo
Download our app
వివాదాస్పద వ్యాఖ్యలపై సమంత స్పంద‌న‌
NEWS   Oct 17,2024 01:28 pm
మంత్రి కొండా సురేఖ తనను ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నటి సమంత మరోమారు స్పందించారు. తన చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే సమస్యలను ఎదుర్కోగలిగానని చెప్పారు. ద్వేషపూరిత సందేశాలు వచ్చినప్పుడు వాటి ప్రభావం తనపై పడకుండా చూసుకుంటానని వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source