పంట నష్ట పరిహారం ఇవ్వాలి
NEWS Oct 17,2024 01:25 pm
ఉమ్మడి మెదక్ జిల్లా: ఊరుములు, మెరుపులతో అకాల వర్షం కురవడం వరి పత్తి పంటలు భారీగా దెబ్బతిని వందల ఎకరాల్లో వరి పంటకు భారీ నష్టం వాటిల్లిందని, ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంట నష్టపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కోతకొచ్చిన పంట నష్టపోవడంతో నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వపరంగా ఆదుకోవాలని నష్టపరిహారం అందజేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు.