Logo
Download our app
కొండ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
NEWS   Oct 17,2024 12:41 pm
మెట్‌ప‌ల్లి మండలం జగ్గాసాగర్ కొండస్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించి, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ ఉమేశ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్ల జగన్, ముదాం నర్సింలు, డాకురి వెంకటేశ్, గంగ నర్సయ్య, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source