ఘనంగా వాల్మీకి జయంతి వేడుక
NEWS Oct 17,2024 11:42 am
భద్రాద్రి: కలెక్టర్ కార్యలయం లో ఘనంగా జరిగిన వాల్మీకి జయంతి వేడుకలువాల్మీకి చిత్ర పటానికి పూమల వేసిన జిల్లా కలెక్టర్..
భద్రాచలం లో వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయాలని వాల్మీకి సంఘల విజ్ఞప్తి.వాల్మీకి ఆదికవి అని, ప్రకృతి కవి అని, రామాయణగాధను ప్రజలందరికి తెలియజేసిన మహోన్నత వ్యక్తిని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వాల్మీకి గురించి తెలియ జేయటం జరిగింది.ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిర్వవహిస్తున్న వాల్మీకి జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగిందని పేర్కొన్నారు.