పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
NEWS Oct 17,2024 11:44 am
వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జగన్నాథ చారి పాల్గొన్నారు. అలాగే సిబ్బంది సురేష్ JVO, గంగాధర్ ఎల్ ఎస్ ఏ, మౌలానా VA, గోపాలమిత్ర వసంత పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.