ఘనంగా వాల్మీకి జయంతి వేడుక
NEWS Oct 17,2024 11:52 am
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల వ్యాప్తంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి పూజ కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు.