40రోజుల తర్వాత పూజలు
NEWS Oct 17,2024 11:40 am
సంగారెడ్డి పట్టణం మహబూబ్ సాగర్ చెరువు పరిసరాల్లోని శివాలయం 40 రోజుల తర్వాత తెరుచుకుంది. దీంతో గురువారం శివాలయంలో గంగధరుడు పూజలు అందుకున్నాడు. ఇటీవల భారీ వర్షాలకు శివాలయం జలదిగ్భంధం అయింది. దాంతో ఆలయ కమిటీ నిర్వాహకులు గత వారం కిందట నుంచి రాత్రి పగలు కష్టపడి నీట మునిగిన ఆలయాన్ని జల విముక్తి చేశారు.