అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
NEWS Oct 17,2024 11:25 am
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర కాలనీ సండే మార్కెట్ వార్థ్. కార్యాలయంలో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ ఆధ్వర్యంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. శ్రీనివాస్ నగర్ కాలనీ బస్సు రూట్ లో సీసీ రోడ్డు. కాకతీయ నగర్లో సీసీ రోడ్ నిధులు మంజూరు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.