బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
NEWS Oct 17,2024 07:00 am
న్యాల్‌కల్: బీజేపీ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల బీజేపీ నేత ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో న్యాల్‌కల్ మండలం హుసేళ్ళి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం ప్రతి బీజేపీ కార్యకర్త క్షేత్రస్థాయిలో పార్టీ అభిమానులతోసభ్యత్వం నమోదు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నేతలు, గ్రామ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.