Logo
Download our app
AP: దీపావళికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు
NEWS   Oct 17,2024 06:26 am
ఏపీ కూటమి ప్రభుత్వం దీపావళికి మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని ప్రారంభించనుంది. ఏపీ కేబినెట్ సమావేశంలో పథకంపై ఆమోదం తెలిపారు. సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి అమలు చేయనున్నారు. సీఎం చంద్రబాబు అమరావతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source