Logo
Download our app
జార్ఖండ్‌లో 6గురు మావోయిస్టులు అరెస్ట్
NEWS   Oct 17,2024 06:44 am
జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో మావోయిస్టులుగా ప్రజల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాణికా, బాలుమత్, లతేహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు రైఫిళ్లు, ఒక కంట్రీ మేడ్ పిస్టల్, నాలుగు లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భరత్ రామ్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source