మిస్డ్‌కాల్‌తో MLC ఓటు నమోదు చేసుకోండి: అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి
NEWS Oct 17,2024 06:06 am
మిస్డ్‌కాల్‌తో కరీంనగర్, ఆదిలాబాద్,నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదు చేసుకోవాలని అల్ఫోర్స్ చైర్మన్ ఊట్కూరి నరేందర్‌రెడ్డి కోరారు. మిస్డ్ కాల్ క్యాంపెయిన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 9240021444 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఏ పార్టీ టికెట్ రాకున్నా, ఇండిపెండెంట్‌గానైనా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు.