Logo
Download our app
HYD: 30 ప్రాంతాల్లో ఐటీ దాడులు
NEWS   Oct 17,2024 04:56 am
హైదరాబాద్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కొల్లూరు, రాయదుర్గంలో ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ ఉదయం నుంచి హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఏకకాలంలో 30చోట్ల తనిఖీలు చేశారు. గూగి ప్రాపర్టీస్ & డెవలపర్స్, అన్విల్ బిల్డర్స్‌లో సోదాలు చేశారు. బొప్పన్న శ్రీనివాసరావు, బొప్పన్న అచ్యుతరావు, బొప్నన్న అనూప్ ఇళ్లలో తనిఖీలు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source