సిసి రోడ్డు పూర్తి చేయండి
NEWS Oct 17,2024 06:52 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మున్సిపాలిటీ 11వ వార్డు చిట్టి రామవరం స్థానికులు బానోత్ సాంగు మాట్లాడుతూ 3 నెలల క్రితం మా గల్లీలో అటు 100 మీటర్లు, ఇటు 100 మీటర్లు సిసి రోడ్డు నిర్మించారు. కానీ చిన్న మలుపు దగ్గర 10 మీటర్లు పూర్తి చేయలేదు. అందువల్ల అటు ఉన్నవాళ్లు ఇటు ఇటు ఉన్నవాళ్లు అడ్డు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధి స్పందించి వెంటనే పూర్తి చేయాలని కోరారు.