పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం
NEWS Oct 17,2024 05:35 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయంలో గురువారం చండీహోమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి రజిని కుమారి తెలిపారు. చండీహోమంలో పాల్గొనే భక్తులు 2,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.