Logo
Download our app
ఉద్యోగాల భర్తీకి కృషి: నరేందర్ రెడ్డి
NEWS   Oct 17,2024 05:11 am
నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాడుతామని, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తామని MLC అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. మెట్‌ప‌ల్లి పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ హైస్కూల్, జూనియర్, డిగ్రీ, కళాశాలలతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులను కలిశారు. వ‌చ్చే ఎన్నికల్లో మద్దతు కోరారు. గతంలో MLCగా గెలిచిన నాయకులు పట్టభద్రుల సమస్యలను విస్మరించి పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారన్నారు.
⚠️ You are not allowed to copy content or view source