Logo
Download our app
ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ప్రేమ వివాహం
NEWS   Oct 17,2024 05:12 am
ట్రాన్స్‌జెండర్‌తో యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన కుమార్, మ్యాడంపెల్లికి చెందిన కరుణంజలి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం పెద్దలకు చెప్పి ఒప్పించి బుధవారం వివాహం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ట్రాన్స్‌జెండర్‌ల‌ అధ్యక్షురాలు నిహారిక, సభ్యులు అలకుంట ప్రశాంతి, రాంబాయి, జానూ, రాధికా, రమ్య, ఆరోహి పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source