బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వాలి
NEWS Oct 17,2024 05:31 am
పాల్వంచ: 2014 సంవత్సరం కటాప్ తేదీని తొలగించి, ఎలాంటి షరతులు లేకుండా బీడీ పరిశ్రమలో పనిచేసే వారందరికీ రూ. 4016 జీవన భృతి ఇవ్వాలని ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా చేపట్టారు. తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు సిరిగాద సిద్ధిరాములు, శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ AIFTU ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు.